Surprise Me!

TSPSC పేపర్ లీకేజిపై బీజేపీ కీలక నిర్ణయం... బండి సంజయ్ నయా వ్యూహం!!! | Telugu OneIndia

2023-03-24 3,479 Dailymotion

BJP is going to fight against the government with an unemployment maha dharna tomorrow in Indira Park on TSPSC paper Leakage Issue | బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారాన్ని అస్త్రంగా వాడుతున్నారు. ముఖ్యంగా నిరుద్యోగులకు అశనిపాతంగా మారిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంతో నిరుద్యోగులలో ప్రభుత్వంపై వ్యతిరేకతను రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మార్చి 25వ తేదీన నిరుద్యోగ మహాధర్నా చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని బండి సంజయ్ భావిస్తున్నారు.

#BJPMahadDharna
#Telangana
#Cmkcr
#BRS
#KTR
#BandiSanjay
#Congress
#Tspsc

Buy Now on CodeCanyon